Nee Kosam Song Launch By Bharadwaja Thammareddy.
#NeeKosam
#NeeKosamSongLaunch
#TholiTholigaaSong
#BharadwajaThammareddy
#tollywood
న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రం ‘నీ కోసం’. రెండు జంటల మధ్య ప్రేమకథను ఈ తరానికి నచ్చేలా తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఇక తాజాగా నీకోసం చిత్రంలోని తొలి పాటను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా విడుదల చేశారు. ‘తొలితొలిగా’ అంటూ సాగే ఈ పాట విన్న వెంటనే భరద్వాజ చాలా బావుందని మెచ్చుకున్నారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాక్షించారు.